మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Vishnu Ashtottara Shatanamavali – శ్రీ విష్ణు అష్టోత్తరశతనామావళిః


ఓం విష్ణవే నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం వషట్కారాయ నమః |
ఓం దేవదేవాయ నమః |
ఓం వృషాకపయే నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం దీనబంధవే నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం అదితేస్తుతాయ నమః | 9

ఓం పుండరీకాయ నమః |
ఓం పరానందాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరశుధారిణే నమః |
ఓం విశ్వాత్మనే నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం కలిమలాపహారిణే నమః |
ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః | 18

ఓం నరాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం హరయే నమః |
ఓం హరాయ నమః |
ఓం హరప్రియాయ నమః |
ఓం స్వామినే నమః |
ఓం వైకుంఠాయ నమః |
ఓం విశ్వతోముఖాయ నమః |
ఓం హృషీకేశాయ నమః | 27

ఓం అప్రమేయాత్మనే నమః |
ఓం వరాహాయ నమః |
ఓం ధరణీధరాయ నమః |
ఓం వామనాయ నమః |
ఓం వేదవక్తాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం విరామాయ నమః | 36

ఓం విరజాయ నమః |
ఓం రావణారయే నమః |
ఓం రమాపతయే నమః |
ఓం వైకుంఠవాసినే నమః |
ఓం వసుమతే నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధరణీధరాయ నమః |
ఓం ధర్మేశాయ నమః |
ఓం ధరణీనాథాయ నమః | 45

ఓం ధ్యేయాయ నమః |
ఓం ధర్మభృతాంవరాయ నమః |
ఓం సహస్రశీర్షాయ నమః |
ఓం పురుషాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపాదే నమః |
ఓం సర్వగాయ నమః |
ఓం సర్వవిదే నమః |
ఓం సర్వాయ నమః | 54

ఓం శరణ్యాయ నమః |
ఓం సాధువల్లభాయ నమః |
ఓం కౌసల్యానందనాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం రక్షసఃకులనాశకాయ నమః |
ఓం జగత్కర్తాయ నమః |
ఓం జగద్ధర్తాయ నమః |
ఓం జగజ్జేతాయ నమః |
ఓం జనార్తిహరాయ నమః | 63

ఓం జానకీవల్లభాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం జయరూపాయ నమః |
ఓం జలేశ్వరాయ నమః |
ఓం క్షీరాబ్ధివాసినే నమః |
ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః |
ఓం శేషశాయినే నమః |
ఓం పన్నగారివాహనాయ నమః |
ఓం విష్టరశ్రవసే నమః | 72

ఓం మాధవాయ నమః |
ఓం మథురానాథాయ నమః |
ఓం ముకుందాయ నమః |
ఓం మోహనాశనాయ నమః |
ఓం దైత్యారిణే నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః | 81

ఓం నృసింహాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం శుద్ధాయ నమః |
ఓం నరదేవాయ నమః |
ఓం జగత్ప్రభవే నమః |
ఓం హయగ్రీవాయ నమః |
ఓం జితరిపవే నమః | 90

ఓం ఉపేంద్రాయ నమః |
ఓం రుక్మిణీపతయే నమః |
ఓం సర్వదేవమయాయ నమః |
ఓం శ్రీశాయ నమః |
ఓం సర్వాధారాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం సౌమ్యాయ నమః |
ఓం సౌమ్యప్రదాయ నమః |
ఓం స్రష్టే నమః | 99

ఓం విష్వక్సేనాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం యశోదాతనయాయ నమః |
ఓం యోగినే నమః |
ఓం యోగశాస్త్రపరాయణాయ నమః |
ఓం రుద్రాత్మకాయ నమః |
ఓం రుద్రమూర్తయే నమః |
ఓం రాఘవాయ నమః |
ఓం మధుసూదనాయ నమః | 108

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.